హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్

NZB: నవీపేట్ మండలం నాగేపూర్ వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) ఛైర్మన్‌గా శ్రీనివాస్ గౌడ్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదివారం తెలిపారు. రైతుల సంక్షేమం, సొసైటీ అభివృద్ధికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.