హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీఎం ఢీకొని బైకర్ దుర్మరణం

MDCL: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఢీకొనడంతో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.