SDPT: బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చెరువు వద్ద మహిళలకు సౌకర్యంగా ఉండేందుకు లైటింగ్ ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచ్ ఏలూరి సంధ్యా శ్రీనివాస్, ఉపసర్పంచ్ కంచర్ల స్వామి, వార్డు సభ్యుల సమిష్టి కృషితో పండుగ ఏర్పాట్లు చేపట్టారు.
తెలంగాణ
బతుకమ్మకు ముస్తాబవుతున్న చెరువు


