TG: పండగ సెలవులు కావడంతో యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండ కింద వాహనాల పార్కింగ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తి
యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ


