హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామకిష్టాపూర్‌లో బతుకమ్మ ఘాట్ ప్రారంభం

JGL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం రామకిష్టాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది అన్నారు.