హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాలను దర్శించుకున్న భువనగిరి ఎంపీ

GDWL: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నేడు ఆలంపూర్ 5 వ శక్తీ పీఠం అయిన జోగులాంబ అమ్మవారిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలంపూర్ ఆలయాల అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వారు అన్నారు.