ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు నదిపై నిర్మాణంలో ఉన్న తీగల వంతెన పనులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ అభిషేక్ అగస్త్య, అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్లతో కలిసి పనులను పరిశీలించిన ఆయన, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కేబుల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్


