హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పండుగ ఎలా ప్రారంభమైందంటే..!

WGL: బతుకమ్మ పండుగ క్రీ.శ. 1000 ప్రాంతంలో వేములవాడ చాళుక్యుల కాలంలో ప్రారంభమైందని చారిత్ర చెప్తుంది. చోళ రాజు రాజరాజ చోళుడు వేములవాడ నుంచి శివలింగాన్ని తంజావూరుకు తరలించడంతో స్థానికులు దుఃఖించారని చెబుతారు. పార్వతీ దేవిని ఊరడించేందుకు మహిళలు రంగురంగుల పూలతో పూజలు ప్రారంభించారని, బృహదమ్మ పేరు కాలక్రమేణా బతుకమ్మగా మారిందని కథనం వివరిస్తోంది.