హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటోనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

RR: వనస్థలిపురం ఆటోనగర్‌లోని హైకోర్టు కాలనీ వద్ద పండుగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌కు చెందిన వంశీ, వాణి దంపతులు పిల్లలతో బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారులు మాన్విష్‌ (2), యుగ్విష్‌ (ఏడాదిన్నర) తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.