హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ప్రజావాణి పార్టీ పోరాటం

SRPT: జిల్లాకు బుల్లెట్‌ ట్రైన్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజావాణి పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బతుకమ్మకు విజ్ఞాపన పత్రం సమర్పిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.