హైదరాబాద్: 28°C
వార్తలు

‘సీజేపీకి రొనాల్డో, మెస్సీ కంటే వేగంగా ఫాలోవర్లా?’

అమెరికాలో పుట్టిన పార్టీ SMలో రికార్డు స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకోవడం 100% ఫేక్, పెయిడ్ అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీజేపీ పార్టీని ఉద్దేశించి ఆరోపించారు. ఫుట్‌బాల్ దిగ్గజాలు రొనాల్డో, మెస్సీకైనా రాని ఫాలోవర్లు ఆ పార్టీకి ఎలా పెరుగుతారని ప్రశ్నించారు. దేశంపై విదేశీ శక్తులు వివిధ రూపాల్లో దాడులు చేస్తుంటే.. PM మోదీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు.