హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌‌కు పాలన చేతకావట్లేదు: జగదీష్‌ రెడ్డి

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలన చేతకాక చేతులెత్తేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సీఎం, మంత్రులు స్కామ్‌ల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదన్నారు. KCR హయాంలో కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదన్నారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే నేడు కరువు పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.