WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలో దసరా పండగ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో TPL సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులపాటు కొనసాగుతుందని తీర్వాకులు తెలిపారు. ఈనెల 20వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: TPL సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం


