KMM: కూసుమంచి మండలం నాయకన్గూడెం, రాజుపేట గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకన్గూడెంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే


