హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోకాళ్లపై కూర్చుని NHMల నిరసన

BHNG: కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో NHM ఉద్యోగులు ఆదివారం మోకాళ్లపై కూర్చుని నిరసనను తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు నిరసనలను ఆపేది లేదని స్పష్టం చేశారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5% ఇంక్రిమెంట్‌ను అమలు చేయాలని కోరారు.