హైదరాబాద్: 28°C
తెలంగాణ

భువనగిరిలో మున్సిపల్ కార్మికులకు దుస్తులపంపిణీ

BHNG: దసరా పండుగను పురస్కరించుకుని 13వ వార్డులో ప్రజలకు వివిధ సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులకు 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ దుస్తులు పంపిణీ చేశారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తూ పట్టణ పరిశుభ్రతకు కృషి చేస్తున్న కార్మికుల సేవలను గుర్తించి, పండుగ వేళ వారితో సంతోషాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.