SDPT: వర్గల్ మండలం నాచారంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ గుడి ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎంపీ రఘునందన్ రావును ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 27 నుండి 31 వరకు నిర్వహించే వేడుకలలో భాగంగా 30వ తేదీన తప్పకుండా వస్తానని ఎంపీ హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
తెలంగాణ
ఎంపీకు ఆహ్వానం అందజేత


