MBNR: పట్టణంలోని హీరా మోడల్ హైస్కూల్లో నిర్వహించిన 70వ SGF అండర్-14 బాలుర హ్యాండ్బాల్ టోర్నీలో మహబూబ్నగర్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో వరంగల్ జట్టుపై 7-5 తేడాతో గెలిచి ప్రథమ స్థానం సాధించింది. వరంగల్ ద్వితీయ, నిజామాబాద్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. సెమీఫైనల్లో నిజామాబాద్పై విజయం సాధించి మహబూబ్నగర్ జట్టు ఫైనల్కు చేరుకుంది.
తెలంగాణ
టోర్నీలో మహబూబ్నగర్కు విజయం


