హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేశ పునర్నిర్మాణంలో యువతభాగస్వాములు కావాలి'

BHNG: RSS రాయగిరి శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు, ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా భారతి ప్రాంత సహ కార్యదర్శి బేతి కన్నయ్య మాట్లాడుతూ.. విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కొనేందుకు ప్రతీ ఒక్కరూ శక్తి ఉపాసన, క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత జాతీయవాద భావాలతో దేశ పునర్నిర్మాణంలో చురుగ్గా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.