హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలర్ట్.. జిల్లాకు వర్ష సూచన..!

NLG: జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం, సోమవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ తాజా సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.