హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

KMR: జిల్లాలో బాన్సువాడ మండలం కొల్లూరులో గరిష్ఠంగా 36.9 డిగ్రీలు, పాల్వంచ మండలం ఇసాయిపేటలో కనిష్ఠంగా 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం కనిపించడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. జిల్లాలో అక్కడక్కడా చిరుజల్లులు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది.