KMR: కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం ముందు NHM కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ఆదివారం కొనసాగింది. 6వ రోజు ఉద్యోగులు నోటికి నల్లని రిబ్బన్ ధరించి మౌన దీక్ష చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రతిరోజూ గళమెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని JAC నాయకులుగా వాపోయారు.
తెలంగాణ
VIDEO: NHM-JAC 6వ రోజు మౌన దీక్ష


