MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్కు చెందిన తొగరి రోజా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బాధిత కుటుంబానికి స్థానిక నాయకులతో కలిసి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బానప్పగారి నర్సారెడ్డి, భాస్కర్రెడ్డి, తుడుం శ్రీనివాస్, నరసింహారెడ్డి, రవి, కర్రె అశోక్, అంజిరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
మృతురాలి కుటుంబానికి సాయం అందజేత


