హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టులో కీలక పరిణామం

AP: హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హౌస్‌మోషన్ పిటిషన్లపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. నామినేషన్లు వేసేందుకు భద్రత కల్పించాలని కోరింది. కాసేపట్లో వైసీపీ హౌస్‌మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేట్టనుంది.