హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61 డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఆదివారం వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మాజీ నగర మేయర్ డాక్టర్ టీ.రాజేశ్వరరావు ఆవిష్కరించారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమె ఆశయాలు ఆదర్శనియం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై పేద ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.