SRD: ఝరాసంగం ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్గా ఏ.వీర్ శెట్టి నియమితులయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ ఆదివారం వీర్ శెట్టిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనిచేయాలన్నారు.
తెలంగాణ
దేవస్థానం డైరెక్టర్గా ఏ. వీర్ శెట్టి నియామకం


