BHNG: భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు.
తెలంగాణ
ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి: గండ్ర


