హైదరాబాద్: 28°C
తెలంగాణ

భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక హారతి

HYD: అష్టమి సందర్భంగా చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.