హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ముఖ్యమంత్రికి టీపీసీసీ చీఫ్ నివాళి

HYD: మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య 40వ వర్ధంతి సందర్భంగా లుంబినీ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య సేవలను స్మరించుకున్నారు. వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు విశిష్టమైనవని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని నాయకులు పేర్కొన్నారు.