NGKL: జిల్లా కేంద్రంలోని సాయుధ దళం కార్యాలయంలో ఇవాళ విజయదశమి పండగను పురస్కరించుకుని దుర్గాష్టమి పురస్కరించుకొని పోలీస్ శాఖకు సంబంధించిన, వాహనాలకు, ఆయుధాలకు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖల ప్రతి సంవత్సరం విజయదశమి ని పురస్కరించుకొని ఆయుధ పూజ నిర్వహించడం గొప్ప సాంప్రదాయమని తెలిపారు.
తెలంగాణ
ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ


