BDK: ఆళ్లపల్లి మండలం అనంతోగు పంచాయతీ పరిధిలోని జిన్నెలగూడెం గ్రామంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు సుమారు రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి చేపడుతున్న పనులతో స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రజలు స్వాగతం పలికారు.
తెలంగాణ
సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


