హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చలికాలంలోనే భగభగ ఎండలు

NZB: చందూర్‌ మండలంలో ఉదయాన్నే ఎండలు మండిపోతున్నాయి. తెల్లవారుజామున చల్లగా ఉన్న వాతావరణం సూర్యోదయంతో వేడెక్కుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.