MDCL: JNTUHలో పండుగ వేళ కీలక బదిలీలు, నియామకాలు జరిగాయి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ జయలక్ష్మి 12 మంది బోధన సిబ్బందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ ఇంజినీర్గా, బ్రిక్స్ డైరెక్టర్గా జనార్దన్ యాదవ్ నియమితులయ్యారు. ఆర్ అండ్ డీ డైరెక్టర్గా హిమబిందు బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ
పండుగ వేళ JNTUHలో మార్పులు


