NRML: దిలావర్పూర్లో శ్రీ మహా అడెల్లి పోచమ్మ అమ్మవారి ఆభరణాల రాకతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గోదావరి నదిలో శుద్ధి కార్యక్రమం ముగిసిన అనంతరం ఆభరణాలు గ్రామానికి చేరుకున్నాయి. వాటిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీసుల భద్రత నడుమ, మత్స్యకారుల వల సంరక్షణలో ఊరేగింపు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: అమ్మవారి ఆభరణాల కోసం భారీగా తరలివచ్చిన భక్తులు


