హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఎల్. శివశంకర్ ఆదివారం కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, జడ్పీ సీఈవో, డీపీవో, డీఎల్‌డీవో, డీఆర్‌డీఏ ఏపీడీ, కమాండ్ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు.