హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సమస్యలు లేకుండా చర్యలు: కమిషనర్

SRD: మంజీరాలో నీటిమట్టం తగ్గినందున సంగారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదన తయారు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అవసరమైన చోట బోర్లు, పైప్ లైన్ వేయిస్తామని చెప్పారు. మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.