CTR: శ్రీరంగరాజపురం మండలం ఏఎం పురం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు వి. ఎలుమలై, ఏ.అన్బు, ఎం. మహేంద్రబాబుతో పాటు పలువురు గురువారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి సూచనల మేరకు ఈ చేరికలు జరిగాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరంగరాజపురంలో వైసీపీలోకి టీడీపీ నాయకులు


