తిరుపతి కార్పొరేషన్లో 66 డివిజన్లకు వైసీపీ 73 నామినేషన్లు దాఖలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గతంలో మాదిరిగా నామినేషన్లు వేయకుండా అడ్డుకునే అరాచకాలకు కూటమి ప్రభుత్వం పాల్పడటం లేదని తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పనబాక లక్ష్మి, నూకసాని బాలాజీతో కలిసి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి ప్రజాస్వామ్యమే నిదర్శనం: డాలర్స్ దివాకర్ రెడ్డి


