హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ దాఖలు చేసిన అనూష

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం నుండి రొంగల అనూష ఆదివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ , పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ నేతృత్వంలో ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.