MLG: ఏటూరునాగారంలో దసరా ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఉత్సవ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు, ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పరిసరాల శుభ్రత, రహదారి సౌకర్యాలు, భద్రతా చర్యలు పక్కాగా చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన లక్ష్మణ్ బాబు


