హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ దాఖలు చేసిన లంకా జ్యోతి

కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బలపరిచిన లంకా జ్యోతి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియ ఈరోజు 4 గంటలతో ముగియనుంది.