విశాఖ: జీవీఎంసీ మేయర్ పదవికి వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కె.సత్యవాణి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఆర్వో దయానిధికి వరుదు కళ్యాణి రెండో సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. కె.సత్యవాణి కూడా తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
రెండో సెట్ నామినేషన్ వేసిన వరుదు కళ్యాణి


