హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలోకి పలువురు నాయకుల చేరిక

CTR: చిత్తూరు నగరానికి చెందిన TDP మాజీ నగర అధ్యక్షుడు తుంగ నరేష్ చౌదరి, SC సెల్ అధ్యక్షుడు రవి, యూనిట్ ఇంఛార్జ్ తుంగ వినోద్ చౌదరి, 50వ డివిజన్ అధ్యక్షుడు మంజేష్ కుమార్ (కుట్టి), 50వ వార్డు SC సెల్ నాయకుడు సుందర్ YSRCP CTR ఇంఛార్జ్ సమక్షంలో YCPలో చేరారు. ఈ చేరికలతో నగరంలో పార్టీ బలోపేతానికి మరింత ఊతం లభిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.