హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గుంతకు వెంటనే మరమ్మతులు చేయాలి'

ASR: అరకులోయ మండల కేంద్రం నుంచి చొంపి వెళ్లే మార్గంలోని కొత్తవలస ఆర్చ్ ముందు కాలువ పైకప్పు పగిలి నెలలుగా గుంత ఏర్పడింది. హెచ్చరికగా కర్రకు గుడ్డ కట్టి ఉంచినా ప్రమాదం పొంచి ఉంది. పర్యాటక వాహనాలు, ఆటోలు నిత్యం తిరిగే ఈ మార్గంలో రాత్రివేళ ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.