హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చంద్రబాబు గుర్తుంచుకోవాలి'

అన్నమయ్య: కూటమి నేతలు సర్వేల్లో ఓడిపోయే అవకాశమున్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. నామినేషన్లు వేయడంలో వెనక్కి తగ్గబోమని, కూటమిని ఢీకొట్టే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, ఆ వెంటనే అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని తెలిపారు.