ELR: నగర పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల పరిశీలకులు నవ్య,వ్యయ పరిశీలకులు మహమ్మద్ అబ్దుల్ తెలిపారు శనివారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ ప్రక్రియను వారు పరిశీలించారు. సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ తీసుకుంటామని ఈనెల 28న ఎన్నికలు జరుగుతాయని విలేకరులకు తెలిపారు. నాయకులు ప్రజలు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి..!


