NLR: బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. మండలంలో నాగమాంబాపురం గ్రామ పంచాయతి సర్పంచ్ అభ్యర్థిగా శిగినం శ్రీనివాసులును ఆయన ప్రకటించారు. మిగతా అభ్యర్థులను త్వరితగతిన ఎంపిక చేసి ప్రకటిస్తామన్నారు. వైసీపీ తరఫున బరిలో దిగే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నాగమాంబాపురం సర్పంచ్ అభ్యర్థిగా శిగినం


