హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎర్రగుంట్లలో ఉద్రిక్తత..!

KDP: ఎర్రగుంట్లలో నామినేషన్ల సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకే వీధికి చెందిన ఇరు పార్టీల నాయకులు నామినేషన్ వేసేందుకు ఒకేసారి బయలుదేరగా, టీడీపీ నాయకులు తమపై దాడికి దిగారని వైసీపీ మహిళలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలు, చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.