హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థులతో ఎమ్మెల్యే మాలకొండయ్య భారీ ర్యాలీ

BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నేతృత్వంలో ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు ముంతావారి సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధి మహేంద్రనాథ్, గౌరీ అమర్‌నాథ్ తదితరులు పాల్గొని కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.