NTR: విజయవాడ కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన వంగవీటి రాధా నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. జనసేన శ్రేణుల నినాదాలతో నగరంలో సందడి నెలకొంది. కూటమి తరఫున మేయర్ పీఠం కోసం రాధా బరిలోకి దిగడంతో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ వేసిన వంగవీటి రాధా..!


